పాలకుర్తి నియోజకవర్గం నా ప్రాణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు
పాలకుర్తి నియోజకవర్గం నా ప్రాణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు పాలకుర్తి నడిబొడ్డున సొంతింటి నిర్మాణం ప్రజల మధ్యే ఉండాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గంపై తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి చాటుకున్న మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలో నిర్మిస్తున్న తన సొంత ఇంటి నిర్మాణ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనుల...