పల్లాటి జగన్ సంతాప సభను జయప్రదం చేయండి

**పల్లాటి జగన్ సంతాప సభను జయప్రదం చేయండి** **ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరు** **TWJF నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎర్ర లింగం పిలుపు** ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 11 (ప్రజావాణి): **మంచాల:** నవతెలంగాణ మంచాల రిపోర్టర్, సీపీఎం మండల కమిటీ సభ్యుడు పల్లాటి జగన్ సంతాప సభను విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎర్ర లింగం పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...