నవంబర్ 17 న CPS ఉద్యోగుల సామూహిక సెలవు

*నవంబర్ 17 న CPS ఉద్యోగుల సామూహిక సెలవు* *CPS రద్దు కై CPS ఉద్యోగుల సామూహిక సెలవు, ధర్మ దీక్ష* పాల్వంచ,నవంబర్11 మన సమగ్ర ప్రజావాణి *తుక్కాని శ్రీనివాసరెడ్డి ,భద్రాద్రి జిల్లా CPS యూనియన్ అధ్యక్షుడు* CPS ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ మ్యానిఫెస్టో రోజు అయినటువంటి నవంబర్ 17 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2.6 లక్షల CPS ఉద్యోగ ఉపాధ్యాయలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సామూహికంగా...