తపాస్పల్లిలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
తపాస్పల్లిలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుల నుంచి అదనపు తూకం వేస్తే సహించేది లేదు -కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ హెచ్చరిక జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి గ్రామంలో బుధవారం ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి, చెమటోడ్చి పండించిన...