జయపురం పాఠశాలలో నూతన మూత్రశాలలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్
జయపురం పాఠశాలలో నూతన మూత్రశాలలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 11 : నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన మూత్రశాలలను గ్రామ సర్పంచ్ నెలకుర్తి రేణుక అశోక్ రెడ్డి, ఎంఈఓ రాంమోహన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, ఉప సర్పంచ్ చుక్క వేణుతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో పాఠశాలలో నూతన మూత్రశాలలను అందుబాటులోకి తీసుకువచ్చామని...