జనగాం సంతోష్ కుమారుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీస్సులు
జనగాం సంతోష్ కుమారుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీస్సులు చిన్నమడూరులో ఘనంగా చిన్నారి జన్మదిన వేడుకలు, ఆశీర్వదించిన నాయకులు, కార్యకర్తలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, చిన్నమడూరు గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జనగాం సంతోష్ కుమార్ కుమారుడి జన్మదిన వేడుకలు బుధవారం గ్రామంలో ఘనంగా, సంతోషకర వాతావరణంలో జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకలకు ముఖ్య...