ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మండల స్థాయి వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మండల స్థాయి వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం * డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ మండల విద్యాధికారి కె. రాములు నాయక్, పాఠశాల హెచ్ఎం తస్లీమ్ నజ్మీమ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారుఈ జమ్మికుంటనవంబర్ 11 ప్రజావాణి కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయి వ్యాసరచన పోటీలునిర్వహించారుహుజురాబాద్కి చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో విద్య యొక్క ప్రాముఖ్యతఅనే అంశంపై ఈ పోటీలు...