గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకం – సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్
గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకం – సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్ బెజ్జంకి, నవంబర్ 11 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో ప్రజల భద్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఘనంగా ప్రారంభించారు. సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పులి కృష్ణ,ఎస్సై తోట తిరుపతి, గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు కలిసి కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు...