గౌడ సంఘం నాయకుడు సిద్ధగోని రమేష్ గౌడ్ గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు
*గౌడ సంఘం నాయకుడు సిద్ధగోని రమేష్ గౌడ్ గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు* నూతన దంపతులను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపిన నాయకులు రంగారెడ్డి జిల్లా, నవంబర్ 11 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకుడు సిద్ధగోని రమేష్ గౌడ్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆరుట్ల గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ మంచాల మండల అధ్యక్షుడు చీర్ల రమేష్...