*ఖాతాదారుల విశ్వాసమే బ్యాంకు అభివృద్ధికి బలం* *నంగునూరు యూనియన్ బ్యాంకులో ఘనంగా 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు*

నంగునూరు, నవంబరు 11 దేశ ఆర్థిక ప్రగతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశేష కృషి చేస్తోందని బ్యాంక్ మేనేజర్ గౌరవ్ అన్నారు. నంగునూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో బుధవారం నిర్వహించిన బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.అనంతరం మేనేజర్ మాట్లాడుతూ.. సామాన్యులు, రైతులు, చిరు వ్యాపారులు,...