కోతులనడుమ ప్రైమరీ స్కూల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఘనంగా ప్రారంభం.

కోతులనడుమ ప్రైమరీ స్కూల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఘనంగా ప్రారంభం. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలో,కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రైమర్ స్కూల్ కోతుల నడుమ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రోజువారి కూలి పనులకు వెళ్లవలసి ఉన్నందున తమ పిల్లలకు కొన్నిసార్లు కష్టంగా మారుతుంది అలాంటి పేద కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ఎంత గొప్ప నిర్ణయం విద్యార్థుల ఆరోగ్యం విద్యాభివృద్ధి పేద...