కొలనూరు పాఠశాలలో ప్యానెల్ బృందం విద్యా పరిశీలన
కొలనూరు పాఠశాలలో ప్యానెల్ బృందం విద్యా పరిశీలన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులకు పలు సూచనలు ఓదెల, పెద్దపల్లి ప్రజావాణి ప్రతినిధి: కొలనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యాశాఖ ప్యానెల్ బృందం ఆధ్వర్యంలో అకడమిక్ తనిఖీ నిర్వహించారు. ప్యానెల్ టీమ్ అధికారి ఆగయ్య నేతృత్వంలో పాఠశాలకు విచ్చేసిన బృందం సభ్యులు పాఠశాలలో కొనసాగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలను, విద్యార్థుల విద్యా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్యానెల్ బృందం సభ్యులు వివిధ తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధనా...