కార్తీకమాసం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉచిత అన్నప్రసాద వితరణ

-కార్తీకమాసం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉచిత అన్నప్రసాద వితరణ -ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR దంపతులు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 11 మిర్యాలగూడ నియోజకవర్గం 41 రోజుల పాటు కొనసాగనున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం.. తొలి రోజు సుమారు 3 వేల మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాస పర్వదినాన్ని పురస్కరించుకొని, మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో BLR బ్రదర్స్* ప్రతి సంవత్సరం...