కామారెడ్డిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్పంచ్ చింత రవి

కామారెడ్డిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్పంచ్ చింత రవి కూలీలకు రోజుకు రూ. 305/- వేతనం అందేలా కొలతల ప్రకారం పనులు చేయాలని సూచన జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కామారెడ్డిగూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ చింత రవి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని తొట్టె కుంటలో జరుగుతున్న ఫిష్ ఫండ్ పనుల వద్దకు చేరుకున్న సర్పంచ్, జరుగుతున్న పనుల తీరును, పురోగతిని...