కాంగ్రెస్ నాయకులకు దుబ్బాకలో కరువు కనిపించడం లేదా ?
కాంగ్రెస్ నాయకులకు దుబ్బాకలో కరువు కనిపించడం లేదా ? సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రైతులను ఆదుకోవాలి.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గంలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు కనిపించడం లేదా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవైపు ఎండిపోతున్న పంట పొలాలు, మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఇంకోవైపు రబీ సాగుపై నెలకొన్న అనిశ్చితితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల...