ఎర్రబెల్లి స్వర్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వంగాల కళ్యాణి మల్లారెడ్డి
ఎర్రబెల్లి స్వర్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వంగాల కళ్యాణి మల్లారెడ్డి జిల్లాలో మహిళా కాంగ్రెస్ బలోపేతంపై చర్చ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వంగాల కళ్యాణి మల్లారెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో జనగామ జిల్లాలో మహిళా కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, మండల, గ్రామ స్థాయిల్లో మహిళా కమిటీల ఏర్పాటు, మహిళల సమస్యల పరిష్కారం, రాబోయే రోజుల్లో...