ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వంగల కల్యాణి మల్లారెడ్డి

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వంగల కల్యాణి మల్లారెడ్డి జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ని నూతనంగా జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన వంగల కల్యాణి మల్లారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వంగల కల్యాణి మల్లారెడ్డి కి శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు...