ఇల్లంతకుంటలో ఉచిత ఏ ఐశిక్షణ కేంద్రం ప్రారంభం

ఇల్లంతకుంటలో ఉచిత ఏ ఐశిక్షణ కేంద్రం ప్రారంభం * ఇల్లంతకుంటలో ఉచిత ఏ ఐ శిక్షణ కేంద్రాన్ని యాప్ టీవీ అధినేత ఉదయానందన్ రెడ్డి ప్రారంభించారు జమ్మికుంట నంబరు 11 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండలంలోని ఉచిత ఏ ఐ శిక్షణ కేంద్రం ప్రారంభంరాబోయే ఐదు సంవత్సరాల్లో విద్య వ్యవసాయంవైద్యం తో పాటు అన్ని రంగాల్లో ఏ ఐద్వారా మార్పులు వస్తాయని అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కు ఏ ఐపై అవగాహన రావాలనే ఉద్దేశ్యం తో ఉచిత ఏ ఐ శిక్షణ...