ఇరిగేషన్ డి ఎ వో నాగేందర్ రెడ్డి పెద్దకర్మలో నివాళులర్పించిన నాయకులు

​ఇరిగేషన్ డీఏవో నాగేందర్ రెడ్డి పెద్దకర్మలో నివాళులర్పించిన నాయకులు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 11 ​దామరచర్ల, దామరచర్ల మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇరిగేషన్ శాఖ డీఏవో (DAO) దివంగత వీరంరెడ్డి నాగేందర్ రెడ్డి పెద్దకర్మ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాగేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఇరిగేషన్ శాఖలో ఆయన...