ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ వొగ్గు సాయికిరణ్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ • నేరడిగుంట ఎక్స్‌రోడ్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం • మార్కెట్ అభివృద్ధికి సొంత నిధులతో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు • విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు శ్రీకారం ఎన్నికల హామీని నెరవేర్చిన సర్పంచ్ మన ప్రజావాణి | నేరేడుగుంట | నవంబర్ 11 | జిల్లా ప్రతినిధి నేరడిగుంట: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నేరడిగుంట గ్రామపంచాయతీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నేరడిగుంట ఎక్స్‌రోడ్‌లో నెలకొన్న...