ఆదర్శంగా నిలుస్తున్న కాంగ్రెస్ యువ నాయకులు విజయ్ కుమార్

ఆదర్శంగా నిలుస్తున్న కాంగ్రెస్ యువ నాయకులు విజయ్ కుమార్ గ్రామపంచాయతీ పరిశుద్య కార్మికులకు యువజన నాయకులు దీపావళి పండుగ సందర్భంగా శాలువతో ఘనంగా సన్మానం.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 11 గ్రామ పరిశుద్యంలో కీలకపాత్ర వహిస్తున్న గ్రామపంచాయతీ పరిశుద్య కార్మికులకు, దీపావళి పండుగ సందర్భంగా జుక్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ బొంపెల్లి వార్ యువజన నాయకులు విజయ్ కుమార్ శాలువాలతో సన్మానించి తన ఉదరతను చాటుకున్నారు.. తమ శ్రీ లక్ష్మీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్...