అభివృద్ధి పేరుతో నిబంధనల ఉల్లంఘనలు అసలే కరువు ఆపై.. కాలువలు పూడ్చి వేస్తే భవిష్యత్తు ఏంటో……?

అభివృద్ధి పేరుతో నిబంధనల ఉల్లంఘనలుఅసలే కరువు ఆపై.. కాలువలు పూడ్చి వేస్తే భవిష్యత్తు ఏంటో..?బాణాపురం తండా–కమలాపురం రహదారి పనుల్లో కాలువ పూడ్చివేతఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం తండా నుంచి కమలాపురం వెళ్లే రహదారిని బీటీ రోడ్డు అభివృద్ధి  పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రహదారి నిర్మాణం కోసం ఎన్‌ఎస్‌పీ  కాలువను పూడ్చివేసి దాని మీదుగా రహదారి వేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.కాలువను పూడ్చివేయడం వల్ల సాగునీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఆయకట్టు రైతులకు...