అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం

అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష పనులను వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలి దండేపల్లి, నవంబర్ 11 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీఓ కె.వి. ప్రసాద్, ఏపీఓ దుర్గాదాస్, ఈసీ భీమన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు. ముఖ్యంగా వీబీజీఆర్ఏఎం-జీ...