108 అంబులెన్స్ లో ప్రసవం…. తల్లి,బిడ్డ క్షేమం

108 అంబులెన్స్ లో ప్రసవం.... తల్లి,బిడ్డ క్షేమం ఈ ఏం టి ప్రేమ్ కుమార్,పైలెట్ వీరేశంలను అభినందిస్తున్న మండల ప్రజలు మద్దూరు నవంబర్12, ప్రజా వాణి, దూల్మిట మండలం కూటిగల్ గ్రామానికి గర్భిణీ కత్తెరోజు భవానికి ఈ రోజు ఉదయం 3 గంటలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు108కు సమాచారం అందించారు.ఈ సందర్భంగా అంబులెన్స్ లో ఆమెను హుస్నాబాద్. ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ ప్రేమ్ కుమార్,పైలెట్ వీరేశం చాకచక్యంగా ప్రసవం చేశారు. కత్తెరోజు భవాని ఆడబిడ్డకుజన్మనివ్వగా,ప్రస్తుతం...