100 సార్లు రక్తదానం చేసిన ప్రాణదాత మల్లిగారి రాజన్న కు ఘన సత్కారం

100 సార్లు రక్తదానం చేసిన ప్రాణదాత మల్లిగారి రాజన్న కు ఘన సత్కారం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 05 (ప్రజావాణి):జనగామ పట్టణంలో 100 సార్లు రక్తదానం చేసి ఎందరికో ప్రాణదాతగా నిలిచిన మల్లిగారి రాజన్న ని గురువారం వారి నివాసంలో సావిత్రి బాయి ఫూలే ఫౌండేషన్ ఫౌండర్ యాసారపు కరుణాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ దడిగే సందీప్, అబ్దుల్ గఫ్ఫార్, అడ్వకేట్ కందగట్ల శ్రవణ్ కుమార్ తదితరులు శాలువాతో సత్కరించి, ఘనంగా...