హుజూర్నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర రగడ
హుజూర్నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర రగడరూ.6 కోట్ల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మహిళా కౌన్సిలర్ల డిమాండ్హుజూర్నగర్: హుజూర్నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. మున్సిపాలిటీకి సంబంధించిన రూ.6 కోట్ల నిధుల వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని మహిళా కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. నిధులు ఎక్కడెక్కడ, ఏయే పనులకు ఖర్చు చేశారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు బల్లలు గుద్దుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. రూ.6 కోట్ల నిధుల ఖర్చుకు సంబంధించిన సమగ్ర వివరాలతో శ్వేతపత్రం...