వరంగల్ బీజేపీ నేతలకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ఎస్సీ మోర్చా నూతన కార్యవర్గంలో కీలక బాధ్యతలు!
**వరంగల్ బీజేపీ నేతలకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ఎస్సీ మోర్చా నూతన కార్యవర్గంలో కీలక బాధ్యతలు!** వరంగల్ జిల్లా, నవంబర్ 09: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులకు కీలక పదవులు లభించాయి. జిల్లా నాయకత్వానికి రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత దక్కడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం మహేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మార్టిన్ లూథర్ పోలేపాక, దామెర సదానందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా గరిగే మాధవి...