రాష్ట్రస్థాయి కబడ్డీ బరిలో ఓదెల విద్యార్థి శ్రీనిత్

రాష్ట్రస్థాయి కబడ్డీ బరిలో ఓదెల విద్యార్థి శ్రీనిత్ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక.. విద్యార్థిని అభినందించిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఓదెల, పెద్దపల్లి జిల్లా ప్రజావాణి ప్రతినిధి: ఓదెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీనిత్ తన క్రీడా ప్రతిభతో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల నిర్వహించిన కబడ్డీ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. ఈ నెల 12, 13, 14...