పదవిలో లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా..

పదవిలో లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా..! జజ్జులరావుపేటకు స్మశాన రథం, వాటర్ ట్యాంకర్ కానుక సొంత ఖర్చులతో సమకూర్చిన మాజీ సర్పంచ్ మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు ప్రారంభించిన ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి కూసుమంచి (మన ప్రజావాణి) ప్రతినిధి: పదవులు ఉన్నా.. లేకున్నా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగితేనే నిజమైన నాయకత్వానికి గుర్తింపు లభిస్తుందని జజ్జులరావుపేట మాజీ సర్పంచ్ మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు చాటిచెప్పారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి తమ సొంత ఖర్చులతో స్మశాన...