పగలు ఓటిపిలు లాగిన్లు ఓసీలు ఉండవు..? అది అధికారులు ఉన్నప్పుడా..? <br>ఆ తర్వాత మరింత రెచ్చిపోతున్న అక్రమార్కులు…?

*పగలు ఓటిపిలు లాగిన్లు ఓసీలు ఉండవు..?*అది అధికారులు ఉన్నప్పుడా *ఆ తర్వాత మరింత రెచ్చిపోతున్న అక్రమార్కులు...?*చింతకాని మండలం చిన్న మండవలో ప్రభుత్వ ఆదాయానికి గండి...!ఒకటే అనుమతి కానీ... జిరాక్స్లతో కొనసాగుతున్న దందా..?ఆన్లైన్ పేమెంట్లకు లేదు అనుమతి ఓన్లీ క్యాష్...?*పత్రికలు గోషిస్తున్న చిత్తశుద్ధి లేని యంత్రాంగాలు...!*కన్నెత్తి చూడని వైనం.. తనిఖీలు చర్యలు అంతకంటే ఉండవా...?*పబ్లిక్ గా రవాణా అవుతున్న ఇసుక వెనుక కీలక సూత్రధారులు...?*ఇంతకీ.. నిఘాను పటిష్టం చేసి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటారా..! *వదిలేస్తారా.. సమగ్ర చర్యలు తీసుకుంటారా..?డిప్యూటేషన్ ఇన్చార్జిల పాలనలో దారి మల్లుతున్న...