గవిచర్ల గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – 9 మంది పట్టివేత
గవిచర్ల గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – 9 మంది పట్టివేత నవంబర్ 9.ప్రజావాణి న్యూస్/ సంగెం సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గవిచర్ల గ్రామంలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు.తేదీ 09-11-2026 మధ్యాహ్నం 1:00 గంట సమయంలో సంగెం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వెంకట్ రెడ్డి (HC 2293),కానిస్టేబుళ్లు అమీర్ బాషా (PC 3046),ఎన్. రాజు (PC 4530)తో కలిసి తీగరాజుపల్లి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గవిచర్ల గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాట...