కే కే కమిటీ కాలయాపన ఇంకెంతకాలం

కే కే కమిటీ కాలయాపన ఇంకెంతకాలం ఇంకా ఎంత మంది అశువులు బాయాలే. కమిటీని నిలదీసిన - చంటి భద్రయ్య ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ఉద్యమకారులకు ఇప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కే కే కమిటీ ఇంకెంత కాలం కాలయాపన చేస్తుందని ఉద్యమ కారుల ఫోరం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కమిటీని నిలదీశారు. ఇంకా ఎంతమంది ఉద్యమకారులు అశువులు తీసుకోవాలని ఆవేదన చెందారు . తెలంగాణ స్వరాష్ట్రం కోసం తెగించి పోరాడిన ఉద్యమకారులకు...