కడప జిల్లా బి.మఠం మండలంలో వీఆర్వోల ఆస్తుల పరిరక్షణ మరియు పీఎఫ్ అమలుకై తోట్లపల్లెలో భారీ ధర్నా
కడప జిల్లా,(బ్రహ్మంగారి మఠం)నవంబర్10 ప్రజావాణి మండలం:గ్రామ స్థాయిలో పరిపాలనకు వెన్నెముకగా నిలుస్తున్న విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజర్లు (వీఆర్వోలు) తమ హక్కుల సాధన కోసం గళమెత్తారు.కడప జిల్లా బి.మఠం మండలంలోని తోట్లపల్లె వీఆర్వో స్థలం వద్ద మంగళవారం వీఆర్వో సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ ఆస్తులను, సంస్థలను కాపాడాలని మరియు తమకు పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు.తోట్లపల్లెలోని వీఆర్వో స్థలం వద్దకు భారీగా తరలివచ్చిన విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజర్లు ప్రభుత్వానికి...