అమరవాది లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా సేవే మార్గంగా వేడుకలు
అమరవాది లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా సేవే మార్గంగా వేడుకలు -పుట్టినరోజు వేడుక కాదు.. సేవా కార్యక్రమమే నిజమైన వేడుక -ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం, దుప్పట్ల పంపిణీ -చలికాలంలో వృద్ధులకు వెచ్చదనం పంచిన ఆర్యవైశ్య మహాసభ -గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అమరవాది లక్ష్మీనారాయణ అవకాశం కలిపించాలి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జనగామలోని రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు చలికాలాన్ని పురస్కరించుకొని దుప్పట్ల పంపిణీ మరియు...