అధికారం లేకపోయినా ఆదరణ తగ్గని గులాబీ జెండా
అధికారం లేకపోయినా ఆదరణ తగ్గని గులాబీ జెండా బీఆర్ఎస్‌లో చేరిన పొనుగోడు గ్రామ యువకులు కడియం వెంకట్ రెడ్డి గరిడేపల్లి, నవంబర్ (ప్రజావాణి): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా గులాబీ జెండాకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్‌నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన పలువురు యువకులకు ఆయన బీఆర్ఎస్ పార్టీ కండువాలు...