టపాకుల వ్యాపారంలో సిండికేట్ దందా
*టపాకుల వ్యాపారంలో సిండికేట్ దందా?* *28 దుకాణాలు.. రూ.7 లక్షల వసూళ్లపై ఆరోపణలు! నిబంధనలు గాలికి.. ధరల దోపిడీపై ప్రజల ఆగ్రహం* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా నవంబర్ 8:– దీపావళి పండుగను పురస్కరించుకుని భైంసా పట్టణంలోని గోకుల్ నగర్ బైపాస్ బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసిన టపాకుల దుకాణాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. సుమారు 28 దుకాణాలు ఏర్పాటు కాగా, వాటి నిర్వహణ, అనుమతులు, భద్రతా ఏర్పాట్లు, విక్రయ ధరలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారుల మధ్య సిండికేట్ ఏర్పడిందని, ప్రతి...