అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం...! రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పాల్గొన్నారు. ఎర్రుపాలెం మండలం బంజరలో రెడ్డి బోయిన...