సిద్దూర్ అభివృద్ధికి మరో ముందడుగు

*సిద్దూర్ అభివృద్ధికి మరో ముందడుగు!* *మహిళా సమాఖ్య భవనం, వివో షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్* *గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ మాలేపు దుర్పతిబాయి (సుధాకర్) ప్రత్యేక చొరవ.. మహిళా సంఘాల బలోపేతానికి నూతన భవనాలు దోహదం చేస్తాయన్న ఎమ్మెల్యే* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 7:- గ్రామ అభివృద్ధే లక్ష్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు చేపడుతున్న కార్యక్రమాలకు మరో నిదర్శనంగా భైంసా మండలంలోని సిద్దూర్ గ్రామంలో మహిళా సమాఖ్యకు నూతన భవనం (వీఓ బిల్డింగ్), వివో షెడ్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా...