షాబాద్ మండల కేంద్రంలోని వివిద్ద గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న MLA కాలే యాదయ్య, గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
*షాబాద్ మండల కేంద్రంలోని వివిద్ద గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న MLA కాలే యాదయ్య, గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి* షాబాద్ నవంబర్ 07(మన ప్రజవాణి ) షాబాద్ మండలంలోని మాచన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్ని, పోలారంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం మరియు మహిళా సంఘం భవనాన్ని, గోపిగడ్డ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్డు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో చేవెళ్ల శాసనసభ్యులు *కాలే యాదయ్య* గారితో కలిసి పాల్గొన్న...