వెలుగుల పండుగకు భద్రతే తొలిమెట్టు..
*వెలుగుల పండుగకు భద్రతే తొలిమెట్టు...* *ఆనందాల వేళ సురక్షిత దీపావళి జరుపుకుందాం.* *భువనగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 07* చీకట్లను పారద్రోలుతూ వెలుగులను నింపే దీపావళి పండుగను ప్రజలంతా సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు భువనగిరి పట్టణ ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి వేడుకలను ఉత్సాహంలో జరుపుకోవాలని చిన్న పాటి నిర్లక్ష్యం వహిస్తే సంబరం కాస్తా...