వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మద్దూరు నవంబర్ 7, ప్రజా వాణి, మండలంలోని జాలపల్లి,దూలిమిట్ట,కొండాపూర్, హనుమతండ, బైరాన్ పల్లి, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చేర్యాల మార్కెట్ కమిటి చైర్మెన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దూరప్రాంతాలకు వెళ్లి ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వం మనకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలని...