రావిరాలలో విసిపిసి కమిటీ ఏర్పాటు

రావిరాలలో విసిపిసి కమిటీ ఏర్పాటు ప్రజావాణి,నెల్లికుదురు:అన్నారు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో శనివారం ఐసిడిఎస్ నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్.సరిత ఆధ్వర్యంలో స్థానిక యుపిఎస్ లో విసిపిసి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్ గా సర్పంచి కళ్యాణి యాకాంతం,కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్ కరుణ తో పాటు మరో 15 మందిని సభ్యులుగా నియమించారు. దీనికి స్థానిక సర్పంచి కత్తుల కళ్యాణి యాకాంతం హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని...