మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి. నవంబర్ 7: (మనప్రజావాణి ప్రతినిధి) రూ. 11 కోట్ల 59 లక్షల రూపాయలతో మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నూతనంగా చేపట్టబోయే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సి ఐ కాలనీ ,విడియో కాలనీ,ప్రగతి ఎన్ క్లేవ్ ,సత్య లక్ష్మీ నగర్, అరబిందో కాలనీ,జయప్రకాష్ నారాయణ్ నగర్, అల్లూరి సీతారామరాజు నగర్, నాగార్జున ,VSP , శ్రీదేవి...