మహిళా సమాఖ్య భవనానికి స్థలం విరాళం – మహిళల చేత సత్కారం
*తల్లిదండ్రుల పేరుతో మూడు గుంటల భూమి* * రేగొండ మండలం రిపోర్టర్ నవంబర్ 07 (మన ప్రజావాణి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగ్రామస్థాయిలో మహిళా సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తిరుమలగిరి సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్ పేర్కొన్నారు. తిరుమలగిరి గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి స్వర్గస్తులైన తన తల్లిదండ్రులు చల్లగురుగుల శాంతమ్మ - వెంకటనర్సు జ్ఞాపకార్థంగా మూడు గుంటల భూమిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుదర్శన్ మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను...