భైంసాలో న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం
*భైంసాలో న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం* *ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసంలో, అడ్వకేట్ కొండా సాయి ప్రసాద్ గౌడ్ మర్యాదపూర్వక భేటీ* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా నవంబర్ 7:- న్యాయవాది పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది ఎల్. ప్రభాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి భైంసా పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నివాసంలో,అడ్వకేట్ కొండా సాయి ప్రసాద్ గౌడ్ తో సహా పలువురు నాయకులు, ప్రముఖులు ఆత్మీయంగా కలుసుకున్నారు....