ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలి

*ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలి* *ముధోల్ తాలూకా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ శుభాకాంక్షలు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, ముధోల్ నవంబర్ 7:- దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, వెలుగులు నింపాలని కాంగ్రెస్ పార్టీ ముధోల్ తాలూకా ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తాలూకా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు....