పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి వ్యర్థాలను తగ్గించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రవాణా శాఖ అధికారులు తిరుపతి, నవంబర్ 07 (మన సమగ్ర ప్రజావాణి): BRICS కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు శనివారం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో “REDUCE WASTE – వ్యర్థాలను తగ్గిద్దాం” అనే ఇతివృత్తంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి వృథా, కాగితాల వృథాను తగ్గించడంపై అధికారులు అవగాహన కల్పించారు. అవసరమైనంత ఆహారాన్ని...