నా భూమి నాకు ఇప్పించి న్యాయం చేయండి
నా భూమి నాకు ఇప్పించి న్యాయం చేయండి -బాధిత రైతు నర్సింహా చారి వేడుకోలు మద్దూరు నవంబర్7, ప్రజా వాణి, మండలంలోని జాలపల్లి గ్రామంలో తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని తన భూమి తనకు ఇప్పించాలని కోరుతూ బాధిత రైతు వలబోజు నరసింహ చారి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని జాలపల్లి గ్రామ శివారులో గల 1-06 ఎకరం ఆరు గుంటల వ్యవసాయ భూమిని చేరుపల్లి ధర్మారెడ్డి అనే...