జుక్కల్ బిడ్డకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం – డాక్టర్ ఆనందరావుకు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు
జుక్కల్ బిడ్డకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం - డాక్టర్ ఆనందరావుకు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 07 ఈ నెల 15న న్యూఢిల్లీలో అవార్డు ప్రధానం - వైద్యంతో పాటు సేవా రంగంలో 10 ఏళ్లుగా విశేష కృషికి గుర్తింపు వైద్యం కేవలం వృత్తి మాత్రమే కాదు, సేవా భావంతో చేస్తేనే సమాజానికి నిజమైన సేవ చేసినట్లు అవుతుందని నిరూపించారు ప్రముఖ ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ ఆనందరావు. సాధారణ...