కేజీబీవి ఆకస్మిక తనిఖీ.

*కేజీబీవి ఆకస్మిక తనిఖీ...* *రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు సరిత.* *పాఠశాలలో సౌకర్యాలు, సమస్యలపై ఆరా.* *జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఫిర్యాదు పై స్పందించిన ఎస్పీ సీ ఆర్* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 07* యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల /కళాశాలను (మైనారిటీ) రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యు రాలు గోగుల సరిత శనివారం రోజు సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ...